ప్రిన్స్ మహేశ్‌బాబు, పూజా హెగ్డే నటించిన 'మహర్షి' మే 9న విడుదలకు సిద్ధమవుతోంది. పాటలు, లిరికల్ వీడియోలతో ప్రేక్షకులకు దగ్గరైన చిత్రబృందం... ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమానికి హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదిక కానుంది.
-
Preparations are in Fullswing for Superstar @urstrulymahesh's 25th Film #Maharshi PreRelease event. Join the Celebration on May1st. 🎊 #SSMB25 #MaharshiPreReleaseEventOnMay1st pic.twitter.com/Xy16UxnDTy
— Team Mahesh Babu (@MBofficialTeam) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Preparations are in Fullswing for Superstar @urstrulymahesh's 25th Film #Maharshi PreRelease event. Join the Celebration on May1st. 🎊 #SSMB25 #MaharshiPreReleaseEventOnMay1st pic.twitter.com/Xy16UxnDTy
— Team Mahesh Babu (@MBofficialTeam) April 29, 2019Preparations are in Fullswing for Superstar @urstrulymahesh's 25th Film #Maharshi PreRelease event. Join the Celebration on May1st. 🎊 #SSMB25 #MaharshiPreReleaseEventOnMay1st pic.twitter.com/Xy16UxnDTy
— Team Mahesh Babu (@MBofficialTeam) April 29, 2019
నేడే చిత్ర ట్రైలర్‌నూ విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన దేవి శ్రీ ప్రసాద్ సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మహేశ్ త్రిపాత్రాభినయంతో మెప్పించినట్లు తెలుస్తోంది.