'బాహుబలి'... తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ జాబితాలో హాలీవుడ్ దర్శకుడు స్కాట్ డెరిక్సన్ చేరాడు.
రెండో భాగంలోని క్లైమాక్స్‌లో ప్రభాస్, సత్యరాజ్‌తో పాటు మరికొందరు సైనికులు చెట్టుపై నుంచి ఎగిరిపడే సన్నివేశం గుర్తుందా? అది సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇలాంటి సీన్ తానెప్పుడూ చూడలేదంటూ కార్లోస్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో పంచుకున్నాడు. ఆ వీడియోను షేర్ చేశాడీ డైరక్టర్.
-
Behold, India’s Baahubali 2! https://t.co/jY6kyQqMqt
— N O S ⋊ Ɔ I ᴚ ᴚ Ǝ ᗡ ⊥ ⊥ O Ɔ S (@scottderrickson) August 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Behold, India’s Baahubali 2! https://t.co/jY6kyQqMqt
— N O S ⋊ Ɔ I ᴚ ᴚ Ǝ ᗡ ⊥ ⊥ O Ɔ S (@scottderrickson) August 7, 2019Behold, India’s Baahubali 2! https://t.co/jY6kyQqMqt
— N O S ⋊ Ɔ I ᴚ ᴚ Ǝ ᗡ ⊥ ⊥ O Ɔ S (@scottderrickson) August 7, 2019
హాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రం 'డాక్టర్ స్ట్రేంజ్'కు స్కాట్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతోంది. 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 2021లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇది చదవండి: ప్రఖ్యాత రాయల్ హాల్లో 'బాహుబలి'