రవితేజ 'క్రాక్' సినిమాకు లైన్ క్లియర్ అయింది. అన్ని సమస్యలు తొలగిపోయాయని, శనివారం(జనవరి 9) ఫస్ట్‌షో(సాయంత్రం ఆట) నుంచి సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ట్వీట్ చేశారు.
ఇది చదవండి: రవితేజ 'క్రాక్' వాయిదా.. రేపటి నుంచి థియేటర్లలో!