ఇవీ చూడండి:రవళి మృతదేహం తరలింపు
విద్యార్థి మృతి
అల్లారు ముద్దుగా పెంచుకున్నారు....సర్వస్వం కొడుకే అనుకున్నారు.... తనయుడి బంగారు భవిష్యత్తు కోసం తపించారు... అంతలోనే ఆ బిడ్డ మరణం వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.
బాలుడు మృతి
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఓ విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. రెండవ తరగతి చదువుతున్న లావుడియా నిఖిల్ ఆరోగ్యం బాగాలేకపోడంతో తల్లిదండ్రులకు విషయం తెలిపారు. వారు వచ్చి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నిఖిల్ కన్నుమూశాడు. తల్లిదండ్రులు మృతదేహాంతో పాఠశాల ముందు ధర్నాకు దిగారు. జనగాం సూర్యాపేట హైవేలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇవీ చూడండి:రవళి మృతదేహం తరలింపు
sample description