ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలు

నిందితులపై రెండు రాష్ట్రాల్లో దాదాపు 44 కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. వారి నుంచి 32 లక్షలకు పైగా విలువైన బంగారం, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.