జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం క్రోసూర్‌పల్లి గ్రామంలో పేకాట స్థావరం పై పోలీసుల దాడులు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్న కోసుర్‌పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. రూ.8100 నగదు, 5 చరవాణీలు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొన్నారు.
ఇవీ చూడండి: కారు దిగలేదని వైద్యుడిపై దుండగుల కాల్పులు!