ETV Bharat / international

నేపాల్​: నీటిలో మునిగిన బస్సు- 15 మంది మృతి

author img

By

Published : Nov 3, 2019, 7:56 PM IST

Updated : Nov 3, 2019, 11:28 PM IST

నేపాల్​లో ఘోర ప్రమాదం జరిగింది. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఓ బస్సు నీట మునిగిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.

అదుపుతప్పి నీటిలో మునిగిన బస్సు: 14 మంది మృతి

నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు జిల్లా సింధుపాల్‌చౌక్‌లో ఓ బస్సు నీట మునిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. బస్సు డోల్ఖా ప్రాంతంలోని మగా డ్యురాలి నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా సుంకోషి నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం.

అదుపుతప్పి నీటిలో మునిగిన బస్సు: 14 మంది మృతి

అరానికొ జాతీయ రహదారిపై పయనిస్తున్న సమయంలో అదుపు తప్పిన బస్సు 100 మీటర్లు కిందికి జారుకుంటూ నదిలో పడింది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.

AP Video Delivery Log - 1300 GMT News
Sunday, 3 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1237: Syria US Troops No access Iraq. No archive. Do not obscure logo 4237978
US forces seen outside oil facility in NE Syria
AP-APTN-1228: SArabia Aramco 2 AP Clients Only 4237975
Saudi oil giant formally starts IPO
AP-APTN-1214: France Brexit AP Clients Only 4237974
French Minister of Europe on Brexit talks
AP-APTN-1207: Thailand ASEAN Ardern AP Clients Only 4237973
NZ PM on digital connectivity
AP-APTN-1139: Mideast Cabinet AP Clients Only 4237972
Netanyahu on response to Gaza violence
AP-APTN-1105: SArabia Aramco AP Clients Only 4237962
Formal start of Saudi oil giant Aramco IPO
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 3, 2019, 11:28 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.