ETV Bharat / international

"నిషేధం అక్రమం"

హువావే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనకూడదంటూ అమెరికా ఆంక్షలు విధించడాన్ని ఆ సంస్థ తప్పుబట్టింది. ఆ చర్యలు అక్రమమంటూ టెక్సాస్​ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.

అమెరికా ఆంక్షలు
author img

By

Published : Mar 7, 2019, 4:47 PM IST

Updated : Mar 7, 2019, 7:59 PM IST

చైనాకు చెందిన టెలికం సంస్థ హూవావే-అమెరికా ప్రభుత్వం మధ్య వివాదం ఇంకా చల్లారలేదు. ప్రభుత్వ సంస్థలు హువావే ఉత్పత్తులు కొనకూడదని ఇటీవల ట్రంప్ సర్కారు జారీ చేసిన ఆదేశాలపై ​తీవ్ర అభ్యంతరం తెలిపింది ఆ సంస్థ. అమెరికా నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెక్సాస్​ కోర్టులో వాజ్యం దాఖలు చేసింది.

ఏం జరిగింది?:

హువావే సంస్థ చైనాకు గూఢచారిలా పనిచేస్తోందని, అందుకే ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆ ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్​ సర్కారు ప్రకటించింది. 2019 అమెరికా​ రక్షణ బిల్లు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఆధారాలున్నాయా?:

హువావే మాత్రం అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడింది.

అమెరికా ఆరోపణలు చేస్తోంది తప్ప సాక్ష్యాలు చూపించటం లేదు. దీనిపై మేము న్యాయ పోరాటానికి సిద్ధం. అమెరికా ప్రభుత్వం నిందలతో సంస్థపై బురద జల్లుతోంది. అమెరికానే మా మెయిల్స్​, సర్వీస్​ కోడ్స్​​ హ్యాక్​ చేసింది - గు పింగ్​, హువావే సంస్థ ఛైర్మన్​

సరికొత్త టెక్నాలజీ తెస్తున్న సమయంలో :

ఈ కేసుల విషయం పక్కన పెడితే అమెరికాలో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది చైనా టెలికం సంస్థ. 5జీ సేవలు అందించే సంస్థల్లో మొదటి స్థానంలో నిలవాలని భావిస్తోంది. ప్రస్తుత అమెరికా ప్రభుత్వ చర్యలను సంస్థ అభివృద్ధికి ఆటంకాలుగా పరిగణిస్తున్నారు హువావే ప్రతినిధులు.

హువావేలోకి మీడియా:

అమెరికా ప్రభుత్వ ఆరోపణలు తిప్పికొట్టేందుకు వివిధ చర్యలు చేపట్టింది హువావే. అందులో భాగంగానే అంతర్జాతీయ మీడియా సంస్థలను చైనాలోని దక్షిణ గాంగ్​డాంగ్​ ప్రధాన కార్యలయం, రీసెర్చ్​ సెంటర్​లోకి ఆహ్వానించింది. వారికి తయారీ విధానాన్ని వివరించింది.

undefined

ఇది వరకే ఒక వివాదం:

ఇరాన్​పై అమెరికా ఆంక్షలు లెక్కచేయకుండా ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు హువావేపై కెనడాలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

ఆంక్షలు సరికావు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - March 7, 2019 (CCTV - No access Chinese mainland)
1. News briefing in progress
2. Various of cameramen, reporters
3. SOUNDBITE (Chinese) Liu Yongfu, director, State Council Leading Group Office of
"Firstly, our population relocation has a plan. We cannot just relocate people and leave them in the new place. Where people can be relocated and how people can make a living after relocation is a question that needs to be studied. First of all, we need a plan. However, a plan is not enough. There is still a problem of implementation, so it takes time. What we are doing now is two things. Firstly, we need to develop industries according to local conditions. And secondly, we need to train them and let them become rural workers."
4. Reporters
5. SOUNDBITE (Chinese) Liu Yongfu, director, State Council Leading Group Office of Poverty Alleviation and Development:
"Besides, we need to develop poverty alleviation factories for relocated people. The counties and villages concerned can establish enterprises like those that process raw materials on clients' demands or that were engaged in compensation trade in coastal regions in the 1990s. It will allow the impoverished people to work near home. Now there are over 30,000 poverty alleviation factories in the country, and more than two million people work there, including nearly one million impoverished people."
6. Reporters
7. News briefing in progress
FILE: Kelan County, Shanxi Province, north China - Date Unknown (CCTV - No access Chinese mainland)
8. Aerial shot of mountains, houses
9. Poverty-stricken villages
10. Villagers moving out
11. Villagers heading for new community named Guanghuiyuan
12. Guanghuiyuan Community, residents
13. Aerial shots of Guanghuiyuan Community
The Chinese government has made plans to help relocated impoverished people to get rid of poverty and make a living in the new home, said a senior poverty alleviation official in Beijing on Thursday.
The Government Work Report, delivered by Premier Li Keqiang to the second session of the 13th National People's Congress (NPC) on Tuesday, said China has relocated 2.8 million impoverished people from inhospitable areas in 2018.
Speaking at a press conference on the sidelines of the second session of the 13th NPC, Liu Yongfu, the director of State Council Leading Group Office of Poverty Alleviation and Development, said the population relocation is not a simple task of merely moving people out from inhospitable areas. Rather, efforts should be made to help the relocated impoverished people to make a living in the new home.
"Firstly, our population relocation has a plan. We cannot just relocate people and leave them in the new place. Where people can be relocated and how people can make a living after relocation is a question that needs to be studied. First of all, we need a plan. However, a plan is not enough. There is still a problem of implementation, so it takes time. What we are doing now is two things. Firstly, we need to develop industries according to local conditions. And secondly, we need to train them and let them become rural workers," said Liu.
Liu went on to say that the relocation provides more opportunities for impoverished people. It will be more convenient for them to go out to find jobs. Furthermore, with the development of local industries, some may even find work near their home.
"Besides, we need to develop poverty alleviation factories for relocated people. The counties and villages concerned can establish enterprises like those that process raw materials on clients' demands or that were engaged in compensation trade in coastal regions in the 1990s. It will allow the impoverished people to work near home. Now there are over 30,000 poverty alleviation factories in the country, and more than two million people work there, including nearly one million impoverished people," said Liu.
The second session of the 13th NPC, China's national legislature, opened on Tuesday. It is one of the commonly known annual "two political sessions" in China, which focus on major national-level political and socioeconomic development issues. The other one refers to the second session of the 13th National Committee of the Chinese People's Political Consultative Conference – the top political advisory body, which began on March 3. The two sessions normally last about two weeks.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 7, 2019, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.