ETV Bharat / international

అంఫన్​తో భారత్​కు రూ.లక్ష కోట్ల నష్టం

author img

By

Published : Apr 21, 2021, 9:21 AM IST

అంఫన్​ తుపాను భారత్​కు రూ.1.05 లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని కలిగించిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఓ వైపు కొవిడ్​-19 విజృంభణ, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో 2020లో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొంది.

Cyclone Amphan
అంఫన్​

గత ఏడాది అంఫన్​ తుపాను భారత్​ను ఆర్థికంగా గట్టి దెబ్బకొట్టిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ఏకంగా రూ.1.05 లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని కలిగించిందని తెలిపింది.

ఓ వైపు కొవిడ్​-19 విజృంభణ, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో 2020లో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొంది. '2020లో అంతర్జాతీయ పర్యావరణ పరిస్థితి' పేరుతో ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) రూపొందించిన నివేదికను ఐరాస సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​ సోమవారం విడుదల చేశారు.

ఇదీ చదవండి: జార్జి ఫ్లాయిడ్ కేసు: దోషిగా తేలిన పోలీసు అధికారి

ఇదీ చదవండి: బ్రిటన్​ బృందంలో 'సౌమ్య స్వామినాథన్​' కు చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.