'కుటుంబ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'
'కుటుంబ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ' - keesara family suicide updates
అవమానభారం తట్టుకోలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పక్కింట్లో ఉండే వ్యక్తులు దాడి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కీసర ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

police confirmed keesara family suicide as suspicious death
'కుటుంబ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'
ఇదీ చూడండి: Suicide : ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య