జూబ్లీహిల్స్‌లోని వ్యాక్స్ బేకరీలో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ.9 లక్షల నగదు చోరీకి గురైనట్లు యజమాని తెలిపారు. బేకరీ యజమాని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అప్పు చెల్లించమన్నందుకు చంపి పూడ్చేశాడు..