తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. కర్నూల్ మండలం పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా... ఎటువంటి పత్రాలు లేని 12.5 కేజీల వెండిని గుర్తించారు.
రాజస్థాన్‌కు చెందిన గన్‌శ్యామ్ హైదరాబాద్ నుంచి కర్నూల్ మీదుగా... సరైన పత్రాలు లేని వెండితో స్కూటీ మీద వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 12.5 కేజీల వెండిని సీజ్ చేసి... గన్శ్యామ్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: ఏటీఎం చోరీకి యత్నం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు