ETV Bharat / city

కాంగ్రెస్​ విజయం జీవన్​రెడ్డితో ప్రారంభం: పొన్నం - ponnam pracharam

ఎన్నికల ప్రచారంలో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయంలోని వాకర్స్​ను కరీంనగర్​ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​ కలిశారు. ఓపెన్​ జిమ్​లో కసరత్తులు చేసి... హస్తం గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్​లో పొన్నం ప్రచారం
author img

By

Published : Mar 27, 2019, 10:10 AM IST

Updated : Mar 27, 2019, 11:46 AM IST

కరీంనగర్​లో పొన్నం ప్రచారం
తెలంగాణలో కాంగ్రెస్​ గెలుపు లోక్​సభ ఎన్నికల్లో ఉత్సాహాన్ని నింపుతుందని కరీంనగర్​ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​ విశ్వాసం వ్యక్తం చేశారు. శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఉదయపు నడకదారులను ఆయన ​కలిశారు. కరీంనగర్​ ప్రజలు మరోసారి కాంగ్రెస్​ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు.

ఉదయపు నడకకు వచ్చే వారితో ఓపెన్​ జిమ్​లో కసరత్తులు చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే నగరానికి ప్రభుత్వ ఇంజినీరింగ్​ కళాశాలను తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండిఃబ్యాలెట్​ పోలింగ్​కు ఇందూరు సిద్ధం

Intro:TG_KRN_06_27_PONNAM_ON_MLC_AVB_C5

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహాన్ని నింపుతుందని ఇదే ఉత్సాహంతో కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని tpcc రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయం లోని ఉదయపు నడక దారులను కలిసి ఆయన ఓటర్లను అభ్యర్థించారు ఓపెన్ జిమ్ లో కసరత్తులు చేశారు పట్టభద్రుల ఉపాధ్యాయుల గెలుపు తెరాసకు చెంప పెట్టులాంటిదని పొన్నం తెలిపారు విశ్వవిద్యాలయము అభివృద్ధి చెందాల్సింది ఉండగా స్థానికేతరుడు ఎంపీగా ఉన్న అందుకే అభివృద్ధి చెందలేదని ఈ సారి తనను గెలిపిస్తే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ను తీసుకు వస్తానని హామీ ఇచ్చారు అధికార పార్టీలో సమస్యల పరిష్కారానికి తన గొంతు వినిపించేందుకు పార్లమెంట్కు పంపించాలని తనను ఆశీర్వదించాలని పొన్నం ప్రభాకర్ ఓటర్లను అభ్యర్థించారు

బైట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి

Body:66

Conclusion:ఉడు
Last Updated : Mar 27, 2019, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.