ETV Bharat / city

సర్వాంగ సుందరంగా విశాఖలో శ్రీవారి ఆలయం - విశాఖలో శ్రీవారి ఆలయం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ సాగర తీరంలో శ్రీవారి ఆలయం రూపుదిద్దుకుంటోంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ అలయంలో శ్రీవారి విగ్రహప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తితిదే ముహుర్తాన్ని నిర్ణయించింది. మే 14న ఈ అలయంలో స్వామివారి విగ్రహప్రతిష్ట జరగనుంది. సాగర తీరంలో భక్తులకు అత్యంత అహ్లాదకర వాతావరణంలో సిద్ధమవుతున్న ఈ అలయ విశేషాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

సర్వాంగ సుందరంగా విశాఖలో శ్రీవారి ఆలయం
సర్వాంగ సుందరంగా విశాఖలో శ్రీవారి ఆలయం
author img

By

Published : Mar 5, 2020, 12:00 PM IST

సర్వాంగ సుందరంగా విశాఖలో శ్రీవారి ఆలయం

సర్వాంగ సుందరంగా విశాఖలో శ్రీవారి ఆలయం

ఇదీ చదవండి : రూ.3,309 కోట్ల బడ్జెట్​కు తితిదే బోర్డు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.