ETV Bharat / city

టాప్‌ టెన్ న్యూస్ @ 5 PM

author img

By

Published : May 21, 2021, 5:03 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS@ 5PM
టాప్‌ టెన్ న్యూస్ @ 5 PM
  • రఘురామకృష్ణరాజుకు బెయిల్‌ మంజూరు...

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

  • వాడీవేడిగా వాదనలు...

ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌, వైద్య పరీక్షలపై సుప్రీంలో మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి.ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఖైదీలతో కేసీఆర్‌ ముచ్చట...

వరంగల్​లో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి... కేంద్ర కారాగారానికి వెళ్లారు. ఖైదీలలో కాసేపు ముచ్చటించారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్రంలో మోస్తరు వర్షం...

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని... హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విపత్తువేళ పేదలకు సాయం...

కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు పార్టీ పిలుపు మేరకు భాజపా శ్రేణులు 'సేవా హీ సంఘటన్‌' పేరుతో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముందు మీరేం చేశారో చెప్పండి...

ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి ఆక్సిజన్​ సిలిండర్లను తెప్పించ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ రాష్ట్ర హైకోర్టులో కాంగ్రెస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్​కే పాటిల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెరోల్​పై డేరా బాబా విడుదల...

ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినందకు గానూ 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా పెరోల్​పై విడుదలయ్యారు. జబ్బున పడ్డ తన తల్లిని చూడడానికి జైలు అధికారులు అతన్ని విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భయాలున్నా బుల్​ జోరు...

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్​ పడింది. వారాంతపు సెషన్​ అయిన శుక్రవారం సెన్సెక్స్ 976 పాయింట్లు పెరిగి.. 50 వేల మార్క్​ దాటింది. నిఫ్టీ 269 పాయింట్ల లాభంతో 15వేల పైకి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ​ ప్రపంచకప్​ లాంటిది...

ఒక టెస్ట్​ ప్లేయర్​గా ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్ తనకు ప్రపంచకప్​ లాంటిదని వెల్లడించాడు టీమ్​ఇండియా బౌలర్​ ఉమేష్ యాదవ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జాన్వీ కపూర్​​.. వీడియో వైరల్​!

కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా దేశంలో కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా స్టార్లు ఫిట్​నెస్​ కోసం వెళ్లే జిమ్​లు కూడా మూతపడ్డాయి. దీంతో ఫిట్​గా ఉండేందుకు వారు ఇంటి వద్దే అనేక కసరత్తులు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.