ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్ ​@5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news
టాప్​టెన్​ న్యూస్​@5 PM
author img

By

Published : Jan 25, 2021, 4:55 PM IST

1.ఏపీలో పంచాయతీ ఎన్నికలపై వీడిన ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఏపీ ఎస్‌ఈసీ

ఏపీలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్‌ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంకాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌లో మార్పులు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.దేశీయ వ్యాక్సిన్​ వచ్చిన గర్వంతో గణతంత్ర వేడుకలు

సనత్‌నగర్ ఈఎస్​ఐ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రారంభించారు. దేశీయ టీకా​ వచ్చిన గర్వంతో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని అన్నారు. ఎలాంటి అనుమానం లేకుండా అందరూ టీకా తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.'ఓటు హక్కుని గౌరవించాలి'

ఎన్నోపోరాటాల తర్వాత ప్రతిఒక్కరికీ ఓటు హక్కు వచ్చిందని గుర్తు చేశారు భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. అలాంటి ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ గౌరవించి, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.'అర్నబ్​కు బాలాకోట్​ సమాచారం'పై రాహల్​...

బాలాకోట్​ దాడి సమాచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే లీక్​ చేసి.. వైమానిక దళ సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. అందుకే.. ఆ దాడి సమాచారం మూడు రోజుల ముందుగానే రిపబ్లిక్​ ఛానెల్​లో​ ప్రసారమైందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.'మోదీ సమక్షంలోనే అవమానించారు'

ప్రధాని మోదీ సమక్షంలోనే తనను అవమానించారని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. నేతాజీ వంటి మహానుభావులతో పాటు మొత్తం బంగాల్​నే భాజపా అవమానించిందని మండిపడ్డారు. భాజపా తన పేరును 'భారత్​ జలావ్​ పార్టీ'గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.నోట్ల ఉపసంహరణపై క్లారిటీ

నోట్ల ఉపసంహరణపై భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ స్పష్టత ఇచ్చింది. చలామణిలో ఉన్నరూ.100, రూ.10, రూ.5 పాత నోట్లు యథాతథంగా ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.రూ.49వేల దిగువకు బంగారం ధర

సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం దిల్లీలో మళ్లీ రూ.49వేల దిగువకు చేరింది. మరోవైపు వెండి ధర కిలో రూ.43 పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.పుజారా గురించి ఆసక్తికర విషయాలు

ఛెతేశ్వర్ పుజారా.. మోడ్రన్ టెస్టు క్రికెట్ జెంటిల్​మన్. ఓపిక, పట్టుదల కలిగిన నయా వాల్. టీమ్ఇండియాకు దొరికిన మరో రాహుల్ ద్రవిడ్. ఈరోజు పుజారా పుట్టినరోజు సందర్భంగా అతడి గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.బిగ్​బాస్​ ఫేమ్​ నటి ఆత్మహత్య

శాండిల్​వుడ్​ నటి, బిగ్​బాస్​ ఫేమ్​ జయశ్రీ రామయ్య సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా బెంగుళూరులోని ఆమె నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.