ETV Bharat / city

బీసీలు దేశానికి వెన్నెముకలాంటివారు: ఆర్​.నారాయణ మూర్తి - telangana bc leaders dharna at jantharmanthar delhi for bc reservations

దేశంలో 53 శాతం ఉన్న బీసీ జనాభాకు దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని నటుడు ఆర్​.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. దిల్లీలో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తెరాస ఎంపీ బడుగుల లింగయ్య, సీనియర్ కాంగ్రెస్​ నేత వీహెచ్​తో పాటు పాల్గొన్నారు.

బీసీలు దేశానికి వెన్నెముకలాంటివారు: ఆర్​. నారాయణమూర్తి
బీసీలు దేశానికి వెన్నెముకలాంటివారు: ఆర్​. నారాయణమూర్తి
author img

By

Published : Dec 10, 2019, 7:52 PM IST

జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అసోషియేషన్ దిల్లీలో ధర్నా చేపట్టింది. జంతర్​మంతర్​లో చేపట్టిన ఈ ధర్నాకు తెరాస ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, నటుడు ఆర్.నారాయణమూర్తి పాల్గొని మద్దతు తెలిపారు.

దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న వెనుకబడిన తరగతులకు చట్ట సభలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని.. కనీసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కొన్ని కులాలకు కలిపి మంత్రిత్వ శాఖ ఉన్నట్లు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బీసీల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

బీసీలు దేశానికి వెన్నెముకలాంటివారు: ఆర్​. నారాయణమూర్తి

ఇదీ చూడండి: బంగారు టాయ్​లెట్​ను దొంగలెత్తుకెళ్లారు..!

New Delhi, Dec 10 (ANI): Deepika Padukone on Tuesday dropped the breathtaking trailer of the much-awaited film 'Chhapaak' which will surely leave you stunned. The actor will be seen essaying the role of an acid attack survivor. The 33-year-old actor, who is coming back on the big screen after over a year's break, tweeted, "Rarely do you come across a story where you do not need an entire narration to decide if you want to be a part of a film or not. What is even rarer is to not be able to articulate and put into words what you feel for the film and its journey." The trailer of 'Chhapaak' shows Deepika essaying the role of an acid attack survivor 'Malti', who files a PIL (Public Interest Litigation) against the attackers. The movie is based on the real-life of acid attack survivor Laxmi, who at the age of 15, was attacked allegedly by a spurned lover in 2005. Laxmi had to undergo several surgeries. Later, she took up the job of helping acid attack survivors and promoted campaigns to stop such attacks. Her attacker, a 32-year old man, was an acquaintance of her family. Laxmi is a well-known advocate of stricter punishments in acid attack cases. 'Chhapaak' is being helmed by Meghna Gulzar. It is being co-produced by Deepika and Fox Star Studios. This marks the first collaboration between Deepika and Vikrant. 'Chhapaak' also marks Deepika's production debut in Bollywood. The movie is set to hit theatres on January 10, 2020.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.