జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా ఓటర్, పోలింగ్ స్టేషన్ల గుర్తింపునకు మొబైల్ యాప్ రూపొందించారు. సాధారణంగా ఒక ఓటరు వివరాలు తెలుసుకోవడానికి జాబితా మొత్తం వెతకాల్సి వచ్చేది కానీ ఈ యాప్ ద్వారా... ఓటరుకు సంబంధించిన ఏ వివరాలు ఎంటర్ చేసనా... క్షణాల్లో ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందో సీరియల్ నెంబర్‌తో సహా వస్తుంది. భారతి నగర్‌కు చెందిన తెరాస అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి తన డివిజన్ సంబంధించి ప్రత్యేకంగా యాప్ తయారు చేయించుకున్నారు.
ఇదీ చూడండి: పోలింగ్ కేంద్రాల్లో నిరంతర నిఘా.. ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు