భారత ప్రజాస్వామ్యం చాలా విస్తృతమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతీ ప్రజాప్రతినిధి కచ్చితంగా పంచవర్ష ప్రణాళికలు అధ్యయనం చేయాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే పంచవర్ష ప్రణాళికలు చదవాలని శిక్షణ ద్వారా ప్రతి శాసనసభ్యునికి పంచవర్ష ప్రణాళికలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అవినీతిరహిత పాలన కోసమే నూతన పురపాలక చట్టం తీసుకువచ్చామని వెల్లడించారు.
- ఇదీ చూడండి : పేరు- ట, తండ్రి- డ; పేరు- స, తండ్రి- ర