ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM

author img

By

Published : Jan 14, 2021, 7:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @7PM

1. భద్రాద్రిలో భక్తుల కోలాహలం

మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దేవాస్థానం కిటకిటలాడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కోడి కాలు దువ్వింది

ప్రతిసారీలాగే పందెం కోడి మళ్లీ గెలిచింది. ఎన్ని బరులు ధ్వంసం చేసినా, ఎన్నెన్ని హెచ్చరికలు చేసినా, ఎంతలా నచ్చజెప్పినా ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మృత్యుంజయుడు...

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉప్పర్​పల్లి, అశోక్ విహార్ పేజ్- 2లో కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అపార్ట్‌మెంట్‌ ముందు ఆడుకుంటున్న బాలుడిని చూసుకోకుండా కారు నడపటంతో బాలుడి తలకు గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. జల్లికట్టులో నిరసన

తమిళనాడులో సంక్రాతి రోజు నిర్వహించే జల్లికట్టులో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 270 మంది ఉగ్రవాదులు!

జమ్ముకశ్మీర్​లో ముష్కరుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 270 మంది ఉగ్రవాదులు మాత్రమే యాక్టివ్​గా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఎన్​ఎస్​జీ అదరహో!

దిల్లీలో గణతంత్ర వేడుకల కోసం ఏర్పాట్లు‌ జోరందుకున్నాయి. రాజ్‌పథ్‌లో జాతీయ భద్రతా దళం(ఎన్​ఎస్​జీ) కమాండోల బృందం.. రిహార్సల్స్‌ నిర్వహించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. లద్దాఖ్​ ప్రతిష్టంభన వీడలే!

లద్దాఖ్​ ప్రతిష్టంభనకు తెర దించేందుకు భారత్​, చైనా అనేక నెలలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 8 సార్లు చర్చలు జరిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. హెచ్​-1బీ వారికే లాభం!

అమెరికన్ల ఉగ్యోగాలు, వేతనాలను రక్షించే విధంగా.. ఓ నిబంధనను ప్రవేశపెట్టింది ట్రంప్​ ప్రభుత్వం. హెచ్​-1బీతోపాటు ఇతర వీసాలపై అగ్రరాజ్యంలో పనిచేస్తున్న విదేశీయుల కనీస వేతనాలను పెంచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'గావస్కర్​ను పట్టించుకోను'

మూడో టెస్టులో టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్ బ్యాటింగ్‌ గార్డ్‌ను ఆసీస్​ బ్యాట్స్​మన్​ స్మిత్​ చెరిపేశాడంటూ వచ్చిన ఆరోపణలపై కంగారు జట్టు సారథి టిమ్​పైన్ స్పందించాడు. 'అదో అనవసరపు వివాదం'గా అభివర్ణించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అదరగొట్టిన పవన్ టీజర్

పవన్​ 'వకీల్ సాబ్' టీజర్​ వచ్చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.