ETV Bharat / city

నిజామాబాద్‌ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తా: సీఎం కేసీఆర్

నిజామాబాద్‌లో తెరాస పార్టీ కార్యాలయం ప్రారంభించిన సీఎం

author img

By

Published : Sep 5, 2022, 3:47 PM IST

Updated : Sep 5, 2022, 4:51 PM IST

16:50 September 05

నిజామాబాద్‌ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తా

  • దేశ రాజకీయాల్లోకి రావాలని జాతీయస్థాయి రైతు నాయకులు అడిగారు
  • తెలంగాణ ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం
  • నిజామాబాద్‌ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తా
  • కాలువల్లో నీరు పారాలో? మతపిచ్చితో రక్తం పారాలో ప్రజలు ఆలోచించాలి
  • జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున మంజూరు చేస్తాం
  • దళితబంధు కార్యక్రమాన్ని నిరంతరంగా ముందుకు తీసుకెళ్తాం: సీఎం

16:45 September 05

ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూలదోయటమే మోదీ చేస్తున్న ఏకైక పని

  • రైతుల భూములు తీసుకుని కార్పోరేట్‌ కంపెనీలకు అప్పగించాలని చూస్తున్నారు
  • ఎరువుల ధరలు, వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగాయి
  • పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సాగు భారంగా మారింది
  • కేంద్రప్రభుత్వం ఎన్‌పీఏల పేరుతో వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టింది
  • రైతులకు మాత్రం ఉచితాలు ఇవ్వొద్దని ప్రధాని మోదీ చెప్తున్నారు
  • 1.20 లక్షల కోట్లు ఖర్చయ్యే ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని మోదీ చెప్తున్నారు
  • 2024లో భాజపా ముక్త్‌ భారత్‌ ఉండాలి: సీఎం కేసీఆర్‌
  • దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభం కావాలి
  • బావి కాడ మీటర్లు పెట్టమనే సర్కారుకు మీటర్లు పెట్టి సాగనంపాలి
  • 8 ఏళ్లల్లో మోదీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమగానీ నిర్మించిందా?
  • దేశంలో ఉన్నవాటినే మోదీ వరసగా అమ్ముకుంటూ వస్తున్నారు
  • ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూలదోయటమే మోదీ చేస్తున్న ఏకైక పని

16:39 September 05

మనచుట్టూ ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి: సీఎం

  • మనచుట్టూ ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి: సీఎం
  • 1956లో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఎంతో నష్టపోయాం
  • 60 ఏళ్లు పోరాటం చేసి మళ్లీ తెలంగాణను సాధించుకున్నాం
  • స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌ సంస్థానంలో ఎంతో అభివృద్ధి కనిపించేది
  • దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం
  • తెలంగాణలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవు
  • రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వట్లేదు
  • 3600 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుకున్నాం
  • కేంద్రంలోని భాజపా ఇప్పుడు రైతుల మోటార్ల లెక్కలు తీయమంటోంది
  • రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నరేంద్రమోదీ చెప్తున్నారు
  • రైళ్లు, విమానాలు, ప్రభుత్వ సంస్థలు విక్రయించి ఇప్పుడు రైతుల మీద పడ్డారు

16:24 September 05

అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతుంది: సీఎం కేసీఆర్‌

  • అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతుంది: సీఎం కేసీఆర్‌
  • గొప్ప దేశమనుకునే అమెరికాలోనూ సమస్యలున్నాయి: సీఎం

15:46 September 05

నిజామాబాద్‌లో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

  • నిజామాబాద్‌లో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం
  • సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సభాపతి పోచారం

15:38 September 05

నిజామాబాద్‌లో తెరాస పార్టీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్

  • నిజామాబాద్‌లో తెరాస పార్టీ కార్యాలయం ప్రారంభించిన సీఎం
  • పార్టీ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల నాయకులు అరెస్టు

15:36 September 05

నిజామాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

  • నిజామాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

Last Updated : Sep 5, 2022, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.