ETV Bharat / city

గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్​ సిగ్నల్

central approved for plasma therapy
గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్​ సిగ్నల్
author img

By

Published : Apr 28, 2020, 9:41 AM IST

Updated : Apr 28, 2020, 11:20 AM IST

07:07 April 28

గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్​ సిగ్నల్

             హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీకి అనుమతి లభించింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి నుంచి గాంధీ వైద్యులు ప్లాస్మా సేకరిస్తారు.  

            కరోనా సోకి అత్యవసర స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 332 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.  

            ప్లాస్మా ఇవ్వడానికి 32 మంది సిద్ధంగా ఉన్నారని మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్​లకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఇప్పటికే లేఖ రాశారు.  

Last Updated : Apr 28, 2020, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.