ఏపీలో కొత్తగా 831 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,64,674 కి చేరింది. తాజాగా మహమ్మారి బారిన పడి మరో 6 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,962కి చేరింది. ఇవాళ 1,176మంది బాధితులు కోలుకోగా.. ఏపీలో ఇప్పటివరకు 8.45 లక్షల మంది వైరస్ను జయించి క్షేమంగా ఇంటికి చేరారు.
ప్రస్తుతం 12,673 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 60,726 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 97.88 లక్షల శాంపిల్స్ పరీక్షించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.
-
#COVIDUpdates: 25/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,61,779 పాజిటివ్ కేసు లకు గాను
*8,42,144 మంది డిశ్చార్జ్ కాగా
*6,962 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,673#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rGx5yB1gHN
">#COVIDUpdates: 25/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 25, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,61,779 పాజిటివ్ కేసు లకు గాను
*8,42,144 మంది డిశ్చార్జ్ కాగా
*6,962 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,673#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rGx5yB1gHN#COVIDUpdates: 25/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 25, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,61,779 పాజిటివ్ కేసు లకు గాను
*8,42,144 మంది డిశ్చార్జ్ కాగా
*6,962 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,673#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rGx5yB1gHN
ఇదీ చదవండి: రెండు గంటల్లోనే దారుస్సలాంను నేలమట్టం చేస్తాం: బండి సంజయ్