ETV Bharat / city

కన్నుల పండువగా హనుమాన్​ శోభాయాత్ర - వైభవంగా హనుమాన్​ శోభాయాత్ర

కుమురంభీం పట్టణ వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. జిల్లాలోని హనుమాన్ దీక్షాస్వాములు కేస్లాపూర్​ వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి శోభాయాత్ర నిర్వహించారు.

వైభవంగా హనుమాన్​ శోభాయాత్ర
author img

By

Published : Apr 13, 2019, 11:33 AM IST

కుమురంభీం జిల్లా కేంద్రంలో ఆంజనేయస్వామి భక్తులు ​శోభాయాత్ర నిర్వహించారు. వందలాది మంది దీక్షాస్వాములు జైశ్రీరామ్​.. జై హనుమాన్​ అంటూ పట్టణంలోని పలు ఆలయాలను దర్శించుకుంటూ సాగారు. పొట్టి శ్రీరాములు చౌక్ గాంధీ చౌక్ నుంచి అంబేడ్కర్​ చౌక్​ వరకు యాత్ర కొనసాగింది.

శోభాయాత్రలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర వల్ల సత్ప్రవర్తన కలుగుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు.

వైభవంగా హనుమాన్​ శోభాయాత్ర

ఇదీ చదవండిః చెన్నెలో ఐటీ సోదాలు- 14.54కోట్లు సీజ్​

Intro:రామనామంతో మార్మోగిన జిల్లా కేంద్రం
కనుల పండుగగా హనుమాన్ శోభాయాత్ర
భక్తితో సమాజం పరివర్తన

కొమురం భీం జిల్లా కేంద్రంలో హనుమాన్ భక్తుల శోభాయాత్ర పట్టణ వీధుల్ని కాషాయ మయం అయింది వందలాది మంది దీక్షా స్వాముల జైశ్రీరామ్ జై హనుమాన్ ఘోషలతో డీజే భక్తి పాటల పై నృత్యాలతో పట్టణం మారుమోగింది పెద్ద వాగు ఒడ్డున ఉన్న కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పట్టణంలోని పలు ఆలయాలను దర్శించుకుంటూ సాగిన ఈ శోభాయాత్ర అ పొట్టి శ్రీరాములు చౌక్ గాంధీ చౌక్ వివేకానంద చౌక్ అంబేద్కర్ చౌక్ ల మీదుగా వైభవంగా కొనసాగింది హనుమాన్ శోభాయాత్ర లో పాల్గొని భక్తులు ప్రత్యేక పూజలు చేసి ఇ ధన్యులయ్యారు ఈ శోభాయాత్ర వల్ల ప్రజల్లో సత్ప్రవర్తన అలవడుతుందని ఒక నమ్మకం ఈ శోభాయాత్రలో ఈ శోభాయాత్రలో లో పట్టణ ప్రజలు కూడా పాల్గొన్నారు

Body:tg_adb_26_13_hanman_shobha_yatra_av_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.