ETV Bharat / business

Gold Rate Today 8th October 2023 : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తగ్గిన సిల్వర్​ రేట్​.. ఏపీ, తెలంగాణలో ఇలా!

Gold Rate Today 8th October 2023 : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 8th October 2023
Gold Rate Today 8th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 10:20 AM IST

Gold Rate Today 8th October 2023 : దేశంలో పసిడి ధర స్వల్పంగా పెరిగ్గా.. వెండి ధర తగ్గింది. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.58,530 ఉండగా.. ఆదివారం రూ.400 పెరిగి రూ.58,930కు చేరింది. శనివారం కిలో వెండి ధర రూ.70200 ఉండగా.. ఆదివారం రూ.200 తగ్గి రూ.70000కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 8th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.58,930గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.70000గా ఉంది.
  • Gold Price In Vijayawada 8th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.58,930గా ఉంది. కిలో వెండి ధర రూ.70200గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 8th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,930గా ఉంది. కిలో వెండి ధర రూ.70000గా ఉంది.
  • Gold Price In Proddatur 8th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.58,930కిలో వెండి ధర రూ.70000గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 8th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు స్ధిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1833 డాలర్లుగా ఉండగా.. ఆదివారం కూడా 1833 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 21.60 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 8th October 2023 : ఆదివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,20,840 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,20,840
ఇథీరియంరూ.1,36,579
టెథర్రూ.83.19
బైనాన్స్ కాయిన్ రూ.17,764
యూఎస్​డీ కాయిన్​రూ.83.12

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 8th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 8th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 1.61 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 82.74 డాలర్లుగా ఉంది.

Maruti Suzuki Discounts October 2023 : మారుతీ కార్లపై స్పెషల్​ డిస్కౌంట్స్​.. పండక్కి తక్కువ ధరకే కొనేయండి!

What Is Freedom SIP : మీ పెట్టుబడి 12 రెట్లు పెరగాలా?.. ఫ్రీడమ్​ సిప్ ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.