ETV Bharat / business

Gold Rate Today 6th October 2023 : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 6th October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 6th October 2023
Gold Rate Today 6th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 9:27 AM IST

Updated : Oct 6, 2023, 10:08 AM IST

Gold Rate Today 6th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.58,385 ఉండగా.. శుక్రవారం రూ.30 తగ్గి రూ.58,355కు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.69,295 ఉండగా.. శుక్రవారం రూ.397 తగ్గి రూ.68,898కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 6th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.58,355గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.68,898గా ఉంది.
  • Gold Price In Vijayawada 6th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.58,355గా ఉంది. కిలో వెండి ధర రూ.68,898గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 6th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,355గా ఉంది. కిలో వెండి ధర రూ.68,898గా ఉంది.
  • Gold Price In Proddatur 6th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.58,355కిలో వెండి ధర రూ.68,898గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 6th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1828 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 4 డాలర్లు పెరిగి 1824 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 21.03 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 6th October 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,92,903 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,92,903
ఇథీరియంరూ.1,35,063
టెథర్రూ.83.20
బైనాన్స్ కాయిన్ రూ.17,603
యూఎస్​డీ కాయిన్​రూ.83.19

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 6th October 2023 : శుక్రవారం కూడా దేశీయ స్టాక్​మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం సహా, ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 177 పాయింట్లు లాభపడి 65,808 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 59 పాయింట్లు వృద్ధి చెంది 19,605 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఐటీసీ, టైటాన్​, బజాజ్​ ఫైనాన్స్​, మారుతి సుజుకి, సన్​ఫార్మా, టాటా మోటార్స్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : పవర్​గ్రిడ్​, ఎల్​ అండ్​ టీ, భారతీ ఎయిర్​టెల్​, యాక్సిస్ బ్యాంక్​, ఏసియన్ పెయింట్స్​

రూపాయి విలువ!
Rupee Open 6th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి రూ.83.21 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 6th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 6th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.33 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 84.35 డాలర్లుగా ఉంది.

SBI Mobile Handheld Device Service : ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్​.. చిన్న రిక్వెస్ట్​తో​.. ఇంటి వద్దకే బ్యాంకింగ్​ సేవలు..

Face Recognition for ATM and Bank Transactions : మీ డబ్బులు సేఫ్.. ఏటీఎంలో ఫేస్‌ రికగ్నిషన్..!

Last Updated : Oct 6, 2023, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.