ETV Bharat / business

Gold Rate Today 11th October 2023 : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 11th October 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 11th October 2023
Gold Rate Today 11th October 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 9:26 AM IST

Updated : Oct 11, 2023, 9:50 AM IST

Gold Rate Today 11th October 2023 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.59,400 ఉండగా.. బుధవారం రూ.50 తగ్గి రూ.59,350కు చేరింది. మంగళవారం కిలో వెండి ధర రూ.70,825 ఉండగా.. మంగళవారం రూ.20 పెరిగి రూ.70,845కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 11th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.59,350గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.70,845గా ఉంది.
  • Gold Price In Vijayawada 11th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,350గా ఉంది. కిలో వెండి ధర రూ.70,845కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 11th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,350గా ఉంది. కిలో వెండి ధర రూ.70,845గా ఉంది.
  • Gold Price In Proddatur 11th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,350గా ఉంది. కిలో వెండి ధర రూ.70,845కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 11th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్​ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1863 డాలర్లుగా ఉండగా.. బుధవారం 2 డాలర్లు తగ్గి 1861 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 21.86 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 11th October 2023 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,51,730 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,51,730
ఇథీరియంరూ.1,29,527
టెథర్రూ.83.12
బైనాన్స్ కాయిన్రూ.17,122
యూఎస్​డీ కాయిన్రూ.83.18

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 11th October 2023 : బుధవారం కూడా దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 404 పాయింట్లు లాభపడి 66,484 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 118 పాయింట్లు వృద్ధి చెంది 19,808 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఎన్​టీపీసీ, ఇన్ఫోసిస్​, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్ బ్యాంక్​, టాటా మోటార్స్​, ఎస్​బీఐ

రూపాయి విలువ!
Rupee Open 11th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 3 పైసలు పెరిగి రూ.83.22 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 11th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ICICI Bank Festive Offers : ఐసీఐసీఐ బ్యాంక్​ పండుగ ఆఫర్స్​.. రూ.26 వేల వరకు డిస్కౌంట్స్!.. క్యాష్​బ్యాక్స్​ కూడా..

Swiggy One Lite Membership Plan : రూ.99కే 'స్విగ్గీ వన్ లైట్'​ మెంబర్​షిప్​.. 3 నెలలు ఫ్రీ డెలివరీ సహా బోలెడు బెనిఫిట్స్​!

Last Updated : Oct 11, 2023, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.