ETV Bharat / business

10రంగులు, 7వేరియంట్లు- మార్కెట్లోకి 'కియా' నయా కారు- బుకింగ్స్ ఎప్పటినుంచంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 5:26 PM IST

2024 New Kia Sonet Facelift Launched : కియా ఇండియా సరికొత్త కాంపాక్ట్​ ఎస్​యూవీని ఇండియన్​ మార్కెట్​లోకి లాంఛ్​ చేసింది. 2024 కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ పేరుతో దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేసింది. ఆ నయా కారుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం

2024 New Kia Sonet Facelift Launched In India
2024 New Kia Sonet Facelift Launched

2024 New Kia Sonet Facelift Launched : ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త కాంపాక్ట్​ ఎస్​యూవీని భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. గురువారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో 2024 కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ నయా​ మోడల్​ను లాంఛ్​ చేశారు సంస్థ ప్రతినిధులు. ఇప్పటికే ఉన్న తమ కాంపాక్ట్​ ఎస్​యూవీ సోనెట్​కు అప్డేటెడ్​ వెర్షన్​గా దీనిని పేర్కొంటున్నారు. ఈ ఎస్​యూవీ టాటా నెక్సాన్​, మారుతీ సుజుకీ బ్రెజా మోడల్స్​కు గట్టీ పోటీ ఇవ్వనున్నట్లు దీని ఫీచర్స్​ చూస్తే అర్థమవుతోంది.

2024 Kia ​​Sonet Facelift Specs And Features : అప్‌డేట్ చేసిన ఫ్రంట్ ఫేస్‌తో ఈ కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్​యూవీని తీర్చిదిద్దారు. ఈ​ మోడల్​లో అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటించినట్లు కియా ఇండియా తెలిపింది. మరి దీనికి సంబంధించి స్పెక్స్​ అండ్​ ఫీచర్స్ వివరాలు​ ఇలా ఉన్నాయి.

  1. రీడిజైన్డ్​ బంపర్​
  2. 360 డిగ్రీల కెమెరా సిస్టమ్​
  3. రియర్​ వ్యూ కెమెరా
  4. స్మార్ట్​ ఎయిర్​ ప్యూరిఫయర్​
  5. ఇన్​-కార్​ కనెక్టివ్​ టెక్​
  6. వైర్​లెస్​ స్మార్ట్​ఫోన్​ ఛార్జర్​
  7. సింగిల్​-పేన్​ సన్​రూఫ్​
  8. వెంటిలేటెడ్​​ సీట్స్​
  9. క్రూయిజ్​ కంట్రోల్​
  10. ఆటోమెటిక్​ క్లైమేట్ కంట్రోల్​
  11. ఆరు ఎయిర్​ బ్యాగ్స్​
  12. ఫ్రెంట్ అండ్​ రియర్​ పార్కింగ్​ సెన్సార్స్​
  13. ఎల్ఈడీ హెడ్ లైట్స్​
  14. ఎలక్ట్రికల్​ అడ్జస్టెబుల్ డ్రైవర్ సీటు
  15. మూడు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్
  16. DRL యూనిట్లు
  17. ఫీచర్ లోడెడ్ క్యాబిన్
  18. కనెక్ట్ చేసిన LED స్ట్రిప్‌
  19. అప్‌డేటెడ్ స్లిమ్మర్ గ్రిల్
  20. అప్‌డేటెడ్ LED టెయిల్ లైట్లు
  21. 16 అంగుళాల రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్‌
  22. ఎల్ ఆకారంలో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు
  23. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం
  24. బోస్ సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్​
  25. సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్​
  26. ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్​
  27. సిల్వర్ ఫాక్స్​
  28. స్కిడ్ ప్లేట్‌

2024 Kia Sonet Dimensions :

2024 కియా సొనెట్​ డైమెన్షన్స్
పొడవు 3995
వెడల్పు 1790
ఎత్తు 1647
వీల్​బేస్​ 2500
గ్రౌండ్​ క్లియరెన్స్​ 211
ఫ్యుయెల్​ ట్యాంక్​ కెపాసిటీ 45 లీటర్లు
బూట్​ స్పేస్​ 392 లీటర్లు

ఇంజిన్​ ఆప్షన్స్​!
కియా ఇండియా లాంఛ్​ చేసిన ఈ నయా సోనెట్ ఫేస్‌లిఫ్ట్​ ఎస్‌యూవీలో రెండు(పెట్రోల్, డీజిల్​) ఇంజిన్‌ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 3 రకాల గేర్ బాక్స్ ఆప్షన్స్​ను కార్​ లవర్స్​ కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇంజిన్1.2L NA పెట్రోల్​ 1.0L టర్బో పెట్రోల్​ 1.5L డీజిల్
పవర్​ 83PS 120PS 100PS (MT)/115PS
టార్క్​115Nm 172Nm 240Nm (MT)/250Nm
ట్రాన్స్​మిషన్5-స్పీడ్​ MT 6-స్పీడ్​ iMT/7-స్పీడ్​ DCT6-స్పీడ్ MT/6-స్పీడ్ AT

కలర్ ఆప్షన్స్!
కియా సోనెట్​​ ఫేస్​లిఫ్ట్​ను మొత్తం 10 రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. ప్యూటర్​ ఆలివ్​, గ్రావిటీ గ్రే, స్పార్క్లింగ్​ సిల్వర్​, గ్లేసియర్​ వైట్​ పర్ల్​, ఇంటెన్స్​ రెడ్, అరోరా బ్లాక్​ పర్ల్​, ఇంపీరియల్​ బ్లూ, క్లియర్​ వైట్​, సెల్టోస్​తో పాటు మ్యాట్ ఎడిషన్​లో కూడా కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

మొత్తం ఏడు వేరియెంట్లలో!
కొత్తగా లాంఛ్​ అయిన ఈ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ మొత్తం ఏడు వేరియెంట్లలో రానుంది. అవి HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, X-లైన్‌. ఈ మోడల్​కి సంబంధించి ప్రీ-బుకింగ్స్​ను ఈనెల 20 నుంచి ప్రారంభించబోతున్నట్లు కియా తెలిపింది. అయితే దీనికి సంబంధించి ధరల వివరాలను ఇంకా వెల్లడించలేదు కంపెనీ. జనవరిలో ధర వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఇంటీరియర్​ అదుర్స్​!
ఈ కొత్త కియా సోనెట్ ఇంటీరియర్​లో అనేక మార్పులు చేశారు. ఇందులో భద్రతా పరంగా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం అప్‌డేట్ చేసిన సోనెట్ లెవల్ 1 ADAS టెక్నాలజీని వినియోగించారు. ఇది దాదాపు 10 ADAS ఫీచర్‌లను అందజేస్తుందని కంపెనీ చెబుతోంది. అవి లేన్​ కీప్​ అసిస్ట్​, లేన్​ ఫాలోయింగ్​ అసిస్ట్​, ఫార్వర్డ్​ కలిషన్​ వార్నింగ్​, అవాయిడెన్స్​ అసిస్ట్​, డ్రైవర్​ అటెన్షన్ వార్నింగ్​, లేన్ డిపార్చర్​ వార్నింగ్​, హై బీమ్​ అసిస్ట్​, లీడింగ్​ వెహికిల్​ డిపార్చర్​ అలర్ట్​. అలాగే ఇందులో కొత్తగా 10.25-అంగుళాలతో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, అప్‌డేటెడ్ హెచ్‌వీఎసీ ప్యానెల్, ఎయిర్‌కాన్ వెంట్‌లతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

టాటా కార్​ కొనాలా? 2024లో లాంఛ్ కానున్న 5 బెస్ట్ మోడల్స్ ఇవే!

మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? రూ.లక్ష బడ్జెట్​లో టాప్​-10 బైక్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.