2019కి గానూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం విజ్ఞాన్‌భవన్‌లోప్రదానం చేశారు. స్వచ్ఛ నగరాల జాబితా కోసం జనవరి 4 నుంచి 31 వరకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. మొత్తం 4,237 పట్టణాలు, నగరాల్లో ఈ సర్వే చేపట్టింది.