రాష్ట్రంలో అన్ని మోసాలకు గ్రాండ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.జగన్ మోసాలు, నేరాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని మండిపడ్డారు.మోదీ, జగన్, కేసీఆర్ చేస్తున్న మరో కుట్ర బయటపడిందని ఆరోపించారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో భాజపా, తెరాస చెప్పినట్లు జగన్ చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇవీ చూడండి:కేసీఆర్తో సండ్ర మరోసారి భేటీ