ఉగ్ర భూతాన్ని అడ్డుకునేందుకు ఐకమత్యంతో పనిచేస్తామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ రోజు విమర్శలకు సమయం కాదని, చనిపోయిన జవాన్లకు సంతాపం ప్రకటించాల్సిన సమయమని స్పష్టంచేశారు. అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.