ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​లో చేరిన ఉత్తరాఖండ్ సీఎం - Uttarakhand CM Trivendra Singh airlifted to AIIms New Delhi

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్​​ దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. దెహ్రాదూన్​లోని దూన్​ ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటలకే ఎయిమ్స్​కు తరలించడం గమనార్హం.

Uttarakhand CM Trivendra Singh airlifted to AIIms New Delhi after slight lung infection
దిల్లీ ఎయిమ్స్​లో చేరిన ఉత్తరాఖండ్ సీఎం
author img

By

Published : Dec 28, 2020, 11:09 AM IST

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. ఊపిరితిత్తుల సమస్య తలెత్తడమే ఇందుకు కారణం.

డిసెంబరు 18న సీఎంకు కరోనా సోకగా కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు దెహ్రాదూన్​లోని దూన్​ ఆస్పత్రిలో ఆదివారం చేరారు. అయితే.. కొన్ని గంటలకే ఎయిమ్స్​కు తరలించడం గమనార్హం.

ఇదీ చూడండి : ఉత్తరాఖండ్​ సీఎం రావత్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.