ETV Bharat / bharat

Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే!

ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Today Horoscope
ఈ రోజు రాశి ఫలాలు
author img

By

Published : Jun 4, 2021, 4:36 AM IST

Updated : Jun 4, 2021, 8:40 AM IST

.

శుభఫలితాలున్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వరుడిని సందర్శిస్తే మంచిది.

.

చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గా ధ్యానం చేస్తే మంచిది.

.

చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. ముందుకుసాగాలి. ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. శివ నామాన్ని జపించాలి.

.

ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవరితోనూ.. వాదోపవాదాలకు దిగవద్దు. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.

.

శుభ కాలం. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. గురు ధ్యానం శుభప్రదం.

.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలున్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారం కొనసాగేవారు ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

.

అనుకున్న పనులను సమయానికి పూర్తిచేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.

.

శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. తోటివారి సహకారాలు అందుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

.

కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శని జపం చేసుకోవాలి.

.

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వేంకటేశ్వరుడిని పూజిస్తే మంచిది.

.

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థికంగా లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

Last Updated : Jun 4, 2021, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.