ETV Bharat / bharat

మిఠాయి దుకాణాల్లో బంగాల్ రాజకీయం! - tmc flag sweets in bengal

'టీఎంసీ రసగుల్లా', 'జై శ్రీరాం స్వీట్లు', 'కాంగ్రెస్-లెఫ్ట్ మిఠాయిలు'.. ప్రధాన పక్షాలన్నీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన వేళ.. బంగాల్ మిఠాయి దుకాణాల్లో దర్శమనిస్తున్న స్వీట్లు ఇవి. పార్టీ అభిమానుల అభిరుచులకు తగ్గట్లు స్వీట్లను సిద్ధం చేస్తున్నారు అక్కడి దుకాణదారులు.

sweets-with-party-symbols-spice-up-poll-heat-in-bengal
స్వీట్ల షాపులకు చేరిన బంగాల్ ఎన్నికల వేడి!
author img

By

Published : Mar 4, 2021, 3:56 PM IST

బంగాల్​లో ఎన్నికల వేడి స్వీట్ షాపులకు చేరింది. సీజన్​ను దృష్టిలో ఉంచుకొని పార్టీల వైఖరికి తగ్గట్లుగా మిఠాయిలను తయారు చేస్తున్నాయి ఆ రాష్ట్రంలోని స్వీటు షాపులు. టీఎంసీ ఎన్నికల నినాదమైన ఖేలా హోబే(ఆట ఆరంభం), భాజపా ఎన్నికల్లో ఎక్కువగా వాడుతున్న 'జై శ్రీరాం' పదాలతో ప్రత్యేక మిఠాయిలను సిద్ధం చేస్తున్నాయి.

పార్టీ గుర్తులతో ఉన్న ఈ స్వీట్లకు డిమాండ్ ఉందని చెబుతున్నారు మిఠాయి దుకాణదారులు. ఈ స్వీట్లు తయారు చేయడం వెనక రాజకీయం ఉద్దేశాలు లేవని, ప్రజల్లో ఉన్న డిమాండ్​ను సక్రమంగా వినియోగించుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.

Sweets with party symbols spice up poll heat in Bengal
టీఎంసీ, కాంగ్రెస్-లెఫ్ట్ స్వీట్లు

టీఎంసీ రసగుల్లా!

కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మిఠాయిలు

కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి గుర్తు

మిఠాయిలకు రంగులు అద్దుతూ..

స్వీట్లపై టీఎంసీ గుర్తు

కమలం గుర్తుతో మిఠాయిలు

టీఎంసీ ఎన్నికల గుర్తుతో మిఠాయిల తయారీ

వామపక్షాలు, లెఫ్ట్ కూటమి గుర్తులతో స్వీట్లు

స్వీట్ల తయారీ

కాషాయ రంగు కలిపి...

'కాషాయ' మిఠాయిల తయారీ

కాషాయ రసగుల్లా!

టీఎంసీ జెండా రంగుల్లో స్వీట్లు

బంగాల్​లోని స్వీట్ల షాపు

స్వీట్లను పేర్చుతున్న షాపు యజమాని

పార్టీ గుర్తులకు రంగులేస్తూ..

భాజపా, టీఎంసీ గుర్తులు, నినాదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.