ETV Bharat / bharat

June 30 Horoscope: ఈ రోజు రాశి ఫలం

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope
రాశి ఫలం
author img

By

Published : Jun 30, 2021, 5:24 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం

మేషం

శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృషభం

అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ.. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. పెద్దల ఆశీర్వచనాలు మంచినిస్తాయి.

మిథునం

ఎలాంటి పరిస్థితుల్లోనూ.. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. అనుకున్నది సాధించేందుకు కృషి చేస్తారు. వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం పఠించడం మంచిది.

కర్కాటకం

ఉద్యోగులకు శుభకాలం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

సింహం

శుభ ఫలితాలున్నాయి. కొనుగోలు వ్యవహారాల్లో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

కన్య

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల వారికి మంచి ఫలితాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాదన మానవద్దు.

తుల

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసరంగా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీ శివపార్వతులను పూజించడం వలన మేలు జరుగుతుంది.

వృశ్చికం

మిశ్రమ ఫలితాలున్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగ్రహావేశాలకు పోకూడదు. శని శ్లోకం చదవాలి.

ధనుస్సు

బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా లాభపడతారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మకరం

కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఇష్టదైవ సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అన్నివిధాలా బాగుంటుంది. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

మీనం

బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.