భారతీయ పక్షి జాతులనేకం ప్రమాదపుటంచున ఉన్నాయి. దాదాపు 50 శాతం పక్షి జాతులకు ముప్పు పొంచి ఉంది. అయితే జాతీయ పక్షిగా గుర్తించిన నెమళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. పిచ్చుకల సంఖ్య మెట్రో నగరాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో స్థిరంగానే ఉండటం ఆశాజనక పరిణామం. పక్షి ప్రేమికులు ఆన్‌లైన్‌లో అందించిన సమాచారం ఆధారంగా రూపొందించిన స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్- 2020 నివేదిక వివరాలివి..

నివేదికలో మరికొన్ని అంశాలు
- రాబందుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది.
- తెల్ల మచ్చల రాబందులు భారీగా తగ్గుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో భారతీయ, ఈజిప్టియన్ రాబందులున్నాయి.
- పశు, పక్షుల ఆరోగ్యం కోసం వాడే డైక్లోఫెనాక్ వీటికి శాపమైంది. (ప్రస్తుతం దీనిని నిషేధించారు)
- గద్దల సంఖ్య క్షీణిస్తోంది.ముప్పులేని పక్షులు
ఇదీ చదవండి: డ్రైవర్‌కు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని