దక్షిణాది రాష్ట్రాలు సహా మహారాష్ట్ర, గోవాలోని ముఖ్య పట్టణాల్లో ఉగ్రవాదులు దాడులు జరిపే ప్రమాదం ఉందని కర్ణాటక డీజీ-ఐజీపీ ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులకు లేఖను పంపారు. ఈ విషయాన్ని కర్ణాటక పోలీసు కంట్రోల్ రూంకు తమిళనాడు నుంచి ఓ లారీ డ్రైవర్ ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు. తక్షణమే మందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు.
-
Karnataka DG-IGP writes to DGs of Tami Nadu, Kerala, Andhra, Telangana, Puducherry, Goa, Maharashtra following a phone call by a man 'claiming to have info that cities in Tamil Nadu, K'taka, Kerala, Andhra, Telangana, Puducherry, Goa, Maharashtra will be hit by terror attacks'. pic.twitter.com/BcvXBHVX2y
— ANI (@ANI) April 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Karnataka DG-IGP writes to DGs of Tami Nadu, Kerala, Andhra, Telangana, Puducherry, Goa, Maharashtra following a phone call by a man 'claiming to have info that cities in Tamil Nadu, K'taka, Kerala, Andhra, Telangana, Puducherry, Goa, Maharashtra will be hit by terror attacks'. pic.twitter.com/BcvXBHVX2y
— ANI (@ANI) April 26, 2019Karnataka DG-IGP writes to DGs of Tami Nadu, Kerala, Andhra, Telangana, Puducherry, Goa, Maharashtra following a phone call by a man 'claiming to have info that cities in Tamil Nadu, K'taka, Kerala, Andhra, Telangana, Puducherry, Goa, Maharashtra will be hit by terror attacks'. pic.twitter.com/BcvXBHVX2y
— ANI (@ANI) April 26, 2019
"తమిళనాడులో లారీ డ్రైవర్‌నని చెప్పిన ఓ వ్యక్తి బెంగళూరు పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్రలోని ముఖ్య పట్టణాల్లో ఉగ్రదాడులు జరుగుతాయని తన వద్ద సమాచారం ఉందని తెలిపాడు. రైళ్లలో ఈ దాడులు జరుగుతాయన్నాడు. తమిళనాడు రామనాథపురంలో 19 మంది తీవ్రవాదులున్నారని అతను చెప్పాడు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా చూడండి. "
-ఇతర రాష్ట్రాల డీజీలకు కర్ణాటక డీజీ లేఖలోని సారాంశం