డిసెంబర్ 2018 లో 94,725 కోట్లు వసూలు కాగా, నవంబర్‌లో ఇది 89,825 కోట్లు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్క్‌ని దాటడం ఇది మూడోసారి. 2018 ఏప్రిల్, అక్టోబర్‌లో తరువాత జనవరి 2019 లో వసూలు లక్ష కోట్లు దాటాయి.
వివిధ రకాల వస్తువుల పై పన్ను సడలింపులు చేసి, మరిన్ని వస్తువులను జీఎస్టీ పరిథిలోకి తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైందని అర్థిక శాఖ పేర్కొంది.