ETV Bharat / bharat

భారత్​లో కొత్తగా 38,902 కేసులు, 543 మరణాలు

భారత్​లో కరోనా కేసులు మరింత ఉద్ధృతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా రికార్డు స్థాయిలో 38,902 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 543 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

india corona death toll
భారత్​లో కరోనా విలయతాండవం
author img

By

Published : Jul 19, 2020, 9:34 AM IST

Updated : Jul 19, 2020, 9:45 AM IST

భారత్​లో కరోనా కేసులు మరింత వేగంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా రికార్డు స్థాయిలో 38,902 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 543 మంది కరోనా బారిన పడి మరణించారు.

india corona death toll
భారత్​లో కొత్తగా 38,902 కేసులు, 543 మరణాలు
  • మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,00,937కి చేరింది. 11,596 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కేసులు 1,65,714కి చేరాయి. 2,403 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,21,582గా ఉంది. మొత్తంగా 3,597 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 47,390 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. 2,122 మంది కరోనా కారణంగా చనిపోయారు.

ఇదీ చూడండి: బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?

Last Updated : Jul 19, 2020, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.