ETV Bharat / bharat

మోదీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు

మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై అలహాబాద్​ హైకోర్టు ప్రధానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్​ను మాజీ జవాను తేజ్​బహదూర్​ యాదవ్​ వేశారు. వారణాసి నుంచి పోటీ చేయాలని భావించారు తేజ్​బహదూర్​. అయితే తన నామినేషన్​ను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పిటిషన్​లో పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు
author img

By

Published : Jul 20, 2019, 9:27 AM IST

Updated : Jul 20, 2019, 10:04 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వారణాసి నియోజకవర్గ పోటీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 21న కేసు విచారించనున్నట్లు జస్టిస్ ఎంకే గుప్తా వెల్లడించారు.

సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి సమాజ్​వాదీ పార్టీ తరఫున పోటీ చేయాలని భావించిన బీఎస్​ఎఫ్ మాజీ జవాన్ తేజ్​బహదూర్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

బీఎస్​ఎఫ్​ నుంచి అవినీతి, అవిశ్వాసం కారణాలతో బయటకు రాలేదని స్పష్టం చేస్తూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించని కారణంగా రిటర్నింగ్ అధికారి తేజ్​బహదూర్​ యాదవ్​ నామినేషన్​ను తిరస్కరించారు.

తన నామపత్రాన్ని తప్పుడు కారణంతో తిరస్కరించారని ఆరోపించారు తేజ్ బహదూర్. మోదీ ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్​లో అభ్యర్థించారు. జవాను వాదనలు వినకుండానే నామినేషన్​ పత్రాలను తిరస్కరించారని పిటిషనర్​ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ మేరకు మోదీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి:- అవసరమైతే జైలుకైనా వెళ్తా: ప్రియాంక గాంధీ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Northwest outskirts of Athens, Greece - July 19, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of smoke rising from oil refinery
2. Jammed traffic
3. Police handling car accident
Port of Piraeus, Greece - July 19, 2019 (CCTV - No access Chinese mainland)
4. Ship, debris at Port of Piraeus
5. Excavator clearing debris
6. Ship, debris at Port of Piraeus
Athens, Greece - July 19, 2019 (CCTV - No access Chinese mainland)
7. Jammed traffic, pedestrians
8. People on street
9. SOUNDBITE (English) Anna, Athens resident (full name not given):
"However here in Athens it's quite usual to feel some earthquakes. The bigger one was 1999, when we experienced that huge earthquake with a big loss."
10. Various of people hurrying downstairs, using phones as flashlights
11. SOUNDBITE (Chinese) Liu, Chinese tourist (full name not given):
"I was a bit on edge, and everyone was rushing out. So we joined the crowd and ran out of the mall."
12. Various of people outside mall
13. Pedestrians
No serious injuries or major damage were reported after a 5.1 magnitude earthquake shook Athens at 14:13 local time on Friday.
The tremor's epicenter was located in western Attica, about 23 kilometers northwest of the Greek capital at about a depth of 10 kilometers. The earthquake was followed by several aftershocks measuring 3 to 4.4 magnitudes.
The earthquake led to temporary problems in telecommunications and power cuts, which were restored a few hours later. An oil refinery also caught fire in the northwest outskirts of Athens, but was soon contained as fire engines arrived.
The earthquake also disrupted the country's largest port: Port of Piraeus, where ships were delayed for half an hour to an hour. Traffic was also temporarily disrupted by an accident five kilometers away from the epicenter, leading to bumper-to-bumper traffic for a four kilometer stretch.
Anna, an Athens citizen, said it isn't that uncommon for the city to witness an earthquake.
"However here in Athens it's quite usual to feel some earthquakes. The bigger one was 1999, when we experienced that huge earthquake with a big loss," said Anna.
"I was a bit on edge, and everyone was rushing out. So we joined the crowd and ran out of the mall," recalled Liu, a Chinese tourist.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jul 20, 2019, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.