ETV Bharat / bharat

సుష్మా మృతిపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి

భాజపా సీనియర్ నాయకురాలు, విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మరణించారు. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాహుల్​ గాంధీ ట్విట్టర్​లో సంతాపం తెలిపారు.

సుష్మా మృతిపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి
author img

By

Published : Aug 7, 2019, 5:15 AM IST

Updated : Aug 7, 2019, 7:35 AM IST

సుష్మా మృతిపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి

విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి, భాజపా సీనియర్​ నాయకురాలు సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆమె మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సుష్మా స్వరాజ్​ మృతి దేశానికి తీరని లోటు అని వరస ట్వీట్లు చేశారు.

  • A glorious chapter in Indian politics comes to an end. India grieves the demise of a remarkable leader who devoted her life to public service and bettering lives of the poor. Sushma Swaraj Ji was one of her kind, who was a source of inspiration for crores of people.

    — Narendra Modi (@narendramodi) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భారత రాజకీయాల్లో ఒక అద్భుత అధ్యాయం ముగిసింది. ప్రజా సేవ, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలి మృతికి దేశం దుఃఖిస్తోంది. కోట్లాది మందికి ఆదర్శనీయం సుష్మా. భాజపా సిద్ధాంతాలు, ప్రయోజనాల కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆమె మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి శాఖను ఉన్నతంగా నిలిపారు. విదేశాలతో భారత్ సంబంధాలను మెరుగుపరిచారు. ప్రపంచ నలు మూలలా కష్టాల్లో ఉన్న భారతీయులకు ఎల్లవేళలా అండగా నిలిచారు. సుష్మాస్వరాజ్‌ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.''

-నరేంద్ర మోదీ, ప్రధాని

రాష్ట్రపతి సంతాపం

సుష్మా స్వరాజ్​ మృతి పట్ల రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రేమించే నాయకురాలిని కోల్పోయామని ట్వీట్ చేశారు.

  • Extremely shocked to hear of the passing of Smt Sushma Swaraj. The country has lost a much loved leader who epitomised dignity, courage & integrity in public life. Ever willing to help others, she will always be remembered for her service to the people of India #PresidentKovind

    — President of India (@rashtrapatibhvn) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సుష్మా స్వరాజ్ మరణవార్త వినగానే షాక్​కు గురయ్యా. గౌరవం, ధైర్యం, సమగ్రతకు చిరునామా అయిన ప్రజలు ప్రేమించే గొప్ప నాయకురాలిని దేశం కోల్పోయింది. ఇతరులకు సాయం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవారు. ప్రజలకు ఆమె చేసిన సేవలకుగానూ చిరస్థాయిగా గుర్తుండిపోతారు."

-రామ్​నాథ్​ కోవింద్ ట్వీట్​, రాష్ట్రపతి

వెంకయ్య నివాళి

సుష్మా స్వరాజ్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • Deeply shocked by the sudden demise of Smt. Sushma Swaraj. Her death is a huge loss to the country & personal loss to me. She was an excellent administrator, outstanding Parliamentarian & a remarkable orator. My heartfelt condolences to bereaved family members. #sushma

    — VicePresidentOfIndia (@VPSecretariat) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" సుష్మా స్వరాజ్ హఠాన్మరణం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె మృతి దేశానికి తీరని లోటు. నాకు వ్యక్తిగతంగా నష్టం. సుష్మా గొప్ప పరిపాలనాదక్షురాలు. అసాధారణ పార్లమెంటేరియన్​. చిరస్మరణీయ వక్త. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి."

-వెంకయ్య నాయుడు ట్వీట్​

కాంగ్రెస్​ ట్వీట్

సుష్మా స్వరాజ్​ అకాల మరణ వార్త విచారకరమని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఆమె కుటంబ సభ్యులకు సంతాపం ప్రకటించింది.

  • We are saddened to hear about the untimely demise of Smt Sushma Swaraj. Our condolences to her family and loved ones. pic.twitter.com/T9wg739c8i

    — Congress (@INCIndia) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాహుల్ సంతాపం

సుష్మా స్వరాజ్ మృతి తనను షాకింగ్​గు గురి చేసిందని ట్వీట్​ చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. గొప్ప నాయకురాలిని కోల్పోయమన్నారు.

  • I’m shocked to hear about the demise of Sushma Swaraj Ji, an extraordinary political leader, a gifted orator & an exceptional Parliamentarian, with friendships across party lines.

    My condolences to her family in this hour of grief.

    May her soul rest in peace.

    Om Shanti 🙏

    — Rahul Gandhi (@RahulGandhi) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సుష్మా స్వరాజ్​ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అసాధారణ నాయకురాలు. గొప్ప వక్త. పార్టీలకతీతంగా అందరితో స్నేహ సంబంధాలు కొనసాగించారు. ఆమె కుటంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా."
-రాహుల్ గాంధీ​ ట్వీట్

RESTRICTION SUMMARY: MANDATORY ON-AIR AND ON-SCREEN CREDIT TO FOX NEWS CHANNEL, NO MORE THAN 24 HOURS, NO MORE THAN 60 SECONDS
++SOUNDBITES SEPARATED BY BLACK++
SHOTLIST:
FOX NEWS CHANNEL - MANDATORY ON-AIR AND ON-SCREEN CREDIT TO FOX NEWS CHANNEL, NO MORE THAN 24 HOURS, NO MORE THAN 60 SECONDS
Dayton, Ohio - 6 August 2019
1. SOUNDBITE (English) Richard Biehl, Dayton Police Chief:
"While we do not have true clarity of motive of the assailant, based upon evidence obtained we do have a more developed picture of the evolving mindset of the assailant. Materials reviewed thus far reveal that the individual had a history of obsession with violent ideations to include mass shootings, and had expressed a desire to commit a mass shooting."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Todd Wickerham, FBI Special Agent in Charge:   
"We have not found any indication that it's a racial motivation."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Todd Wickerham, FBI Special Agent in Charge:   
"We have not seen any evidence that the events in El Paso influenced him at this point."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Todd Wickerham, FBI Special Agent in Charge:   
"And we are striving to do three things: What, if any ideology influenced the attacker to conduct this attack. Who, if anyone, helped him or had any advance knowledge of his intentions to conduct this attack, and why he committed this specific act of violence."  
++EDIT ENDS ON A SOUNDBITE++
STORYLINE:
The shooter who killed nine people in Dayton, Ohio, had expressed a desire to commit a mass shooting and showed an interest in violent ideology, investigators said Tuesday, as the FBI announced it is opening an investigation.
Federal investigators said they will try to determine what ideologies influenced 24-year-old Connor Betts, who might have helped him, and why he chose the specific target of Dayton's Oregon entertainment district for the shooting early Sunday, said Special Agent Todd Wickerham, the head of the FBI's Cincinnati field office.
Wickerham said they had not uncovered evidence that the shooting was racially motivated or that Betts was motivated by the mass shooting in El Paso, Texas earlier in the weekend.
Investigators haven't publicly offered a motive for why Betts, wearing a mask and body armor, opened fire with an AR-15 style gun outside a strip of nightclubs in Dayton early Sunday, killing his sister and eight others before officers fatally shot him less than 30 seconds into his rampage.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 7, 2019, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.