కేరళలోని ఎర్నాకులానికి చెందిన ఓ కళాశాల విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ప్రకటించారు. కొంతకాలంగా కేరళలో నిఫా ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు ఓ వ్యక్తికి వైరస్ ఉందని నిర్ధరణ అవడం వల్ల మరోసారి కలకలం రేగింది. మరో 86 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఎర్నాకులం వైద్య కళాశాలలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
కేరళలో నిఫా వైరస్ కలకలం
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేగింది. ఎర్నాకులానికి చెందిన 23 ఏళ్ల విద్యార్థికి వైరస్ సోకినట్టు ధ్రువీకరించారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శైలజ. మరింత మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
కేరళలోని ఎర్నాకులానికి చెందిన ఓ కళాశాల విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ప్రకటించారు. కొంతకాలంగా కేరళలో నిఫా ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు ఓ వ్యక్తికి వైరస్ ఉందని నిర్ధరణ అవడం వల్ల మరోసారి కలకలం రేగింది. మరో 86 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఎర్నాకులం వైద్య కళాశాలలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Tuesday, 4 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0224: US CA Mall Shooting Must credit KABC; No access Los Angeles 4214058
Police: One shot at Los Angeles-area shopping mall
AP-APTN-0150: Hungary Boat Search AP Clients Only 4214057
SKorean official on recovery of bodies
AP-APTN-0112: US Boeing Warnings AP Clients Only 4214056
Expert: Boeing parts review by FAA important step
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org