ETV Bharat / bharat

అసోం: 1,615 మంది 'బోడో'​ ఉద్యమకారులు సరెండర్​ - నేషనల్ డెమోక్రటిక్​ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ 1,615 మంది సభ్యులు

అసోం రాష్ట్రానికి చెందిన నేషనల్ డెమోక్రటిక్​ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్​డీఎఫ్​బీ)కు చెందిన 1,615 మంది సభ్యులు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఆయన సమక్షంలోనే వారి ఆయుధాలను ప్రభుత్వానికి సమర్పించారు దళ సభ్యులు.

అసోం: 1,615 మంది బోడో​ ఉద్యమకారులు సరెండర్​
author img

By

Published : Jan 30, 2020, 6:10 PM IST

Updated : Feb 28, 2020, 1:34 PM IST

అసోం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక విజయం సాధించింది. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్​ ఆఫ్​ బోడోలాండ్​ (ఎన్​డీఎఫ్​బీ)లోని మూడు దళాలకు చెందిన 1,615 మంది కార్యకర్తలు ప్రభుత్వానికి లొంగిపోయారు. అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో తమ ఆయుధాలను సమర్పించారు.

అసోం ప్రభుత్వం బోడో సంస్థలతో ఓ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రాష్ట్రానికి, ప్రజల 'బంగారు భవిష్యత్తు'కు మార్గమని కేంద్ర హోంమంత్రి అమిత్​షా పేర్కొన్నారు. ఒప్పందం జరిగిన 3 రోజులకే వీరంతా సరెండర్​ అవటం విశేషం.

అసోం: 1,615 మంది బోడో​ ఉద్యమకారులు సరెండర్​

లొంగిపోయిన వారిలో ఎన్​డీఎఫ్​బీ ప్రోగ్రెసివ్​కు చెందిన 836 మంది, ఎన్​డీఎఫ్​బీ రన్​జన్​ డైమరీ వర్గానికి చెందిన 579 మంది, బి సౌరైగ్వ్రా నేతృత్వంలోని 200 మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద ఉన్న ఏకే-47లు, లైట్​ మిషన్​, స్టెన్​ తుపాకీలతో సహా మొత్తం 4,800 ఆయుధాలను సమర్పించారు.

"దేశంలోనే కాకుండా, ఆగ్నేయాసియాలోనే అభివృద్ధి రాష్ట్రంగా అసోం నిలవడానికి మేం కృషి చేస్తున్నాం. హింసా మార్గాన్ని వదిలి అభివృద్ధిలో ముందుకు సాగటానికి వీరంతా ముందుకు వచ్చారు."
- శర్బానంద సోనోవాల్​, అసోం ముఖ్యమంత్రి.

ZCZC
PRI ENT ESPL INT
.LOSANGELES ENT17
MATARAZZO-SURGERY
'Stranger Things' star Gaten Matarazzo undergoing fourth surgery for cleidocranial dysplasia
         Los Angeles, Jan 30 (PTI) "Stranger Things" star Gaten Matarazzo is undergoing a fourth surgery for cleidocranial dysplasia, a condition which affects development of the teeth and bones.
         The 17-year-old actor, who plays Dustin Henderson in the Netflix sci-fi series, took to Instagram on Wednesday to share the news with fans.
         "Surgery number 4! This is a big one!" Matarazzo captioned his pre-surgery selfie taken at a hospital.
         With an aim to help people with the condition, the actor founded an organisation named CCD Smiles in 2017.
         "To learn more about Cleidocranial Dysplasia and how you can help those with the condition you can go to ccdsmiles.org," he continued in his post.
         Back in March 2019, Matarazzo shared a similar selfie ahead of surgery number three. PTI
RDS
RDS
01301530
NNNN
Last Updated : Feb 28, 2020, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.