ETV Bharat / bharat

108 ఏళ్ల నిర్విరామ ఓటరు తెలుసా? - హేమ్​రాజ్​ పాసవాన్​

స్వాతంత్ర్యం కోసం కాంక్షించారు. ఆంగ్లేయులపై పోరాడారు. అనుకున్నది సాధించారు. అక్కడితో ఆగిపోలేదు. నవ భారత నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు. ఎవరాయన? ఏం చేస్తున్నారు?

108 ఏళ్ల నిర్విరామ ఓటరు తెలుసా?
author img

By

Published : Mar 16, 2019, 6:08 AM IST

108 ఏళ్ల నిర్విరామ ఓటరు తెలుసా?`

ఓటింగ్​ శాతం రోజురోజుకూ తగ్గిపోతుంది. అవగాహన కోసం ఎన్నికల సంఘం ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం అంతంతే. చదువుకున్న వారూ ఓటేయటానికి ముందుకు రావట్లేదు. ఇలాంటి వారందరికీ బిహార్​లోని ఒక పెద్దాయన ఆదర్శంగా నిలుస్తున్నారు.

అందరూ ఓటేయాలి. పేదల దుఃఖాన్ని దూరం చేసే వారిని గెలిపించాలి.
- హేమ్​రాజ్​ పాసవాన్​​

హేమ్​రాజ్​ పాసవాన్​ వయస్సు 108 ఏళ్లు. బిహార్​ గయాలోని ఫతేపూర్​ పంచాయతీ వాసి. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మాటలు తడబడుతున్నాయి. నడవటం కూడా కష్టంతో కూడుకున్న పనే. అయినప్పటికీ ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో ఒటేస్తానని గర్వంగా చెబుతున్నారు.

మా తండ్రి మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఓటేశారు. అప్పటినుంచి విధానసభ, లోక్​సభకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి కూడా ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ ప్రజలను చైతన్య పరుస్తుంటారు.
- హేమ్​రాజ్​ కుమారుడు

ఏప్రిల్​ 11న బిహార్​లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ జరగనుంది.

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
ISLAND RECORDS - MUSIC/VIDEO/PERFORMANCE RIGHTS MUST BE CLEARED
1. Music video clip - "The Man"
GEFFEN
2. Music clip - 'The End Of the World' The Cure
UK POOL - AP CLIENTS ONLY
FILE: London, 14 June 2018
3. Various of grime and hip hop artist Stormzy arriving and greeting people
4. Medium wide of Stormzy joining crowd
5. Medium close of Stormzy
6. Close-up of Stormzy
ASSOCIATED PRESS
FILE: Paris, 2 October 2017
7. Wide shot zoom to medium Kylie Minogue and daughter of Princess Caroline of Monaco. Charlotte Casiraghi, sitting front row posing at Stella McCartney show
8. Medium shot Kylie Minogue talking to a journalist
ASSOCIATED PRESS
FILE: Cap D'Antibes, France, 24 May 2012
9. Various shots Janet Jackson on red carpet
ASSOCIATED PRESS
FILE: Vienna, 21 May 2011
10. Various of Janet Jackson speaking to reporter
ASSOCIATED PRESS
FILE: Los Angeles, 4 March 2018
11. Medium of Miley Cyrus and Liam Hemsworth arriving at the Vanity Fair party
ASSOCIATED PRESS
Los Angeles, 11 February 2019
12. Wide shot Miley Cyrus meets fans taking selfies
SONY BMG
13. Music video clip - "Ex-Factor" Lauryn Hill
ASSOCIATED PRESS
Los Angeles, 8 February 2018
14. Various of Janelle Monae posing for photographers
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.