ETV Bharat / tv-and-theater

చైనాలో శ్రీదేవి 'మామ్' - sridevi

కూతురుపై జరిగిన అఘాయిత్యానికి తల్లి పడే ఆవేదన కోపంగా మారితే ఎలా ఉంటుందో మామ్ చిత్రంలో కళ్లకు కట్టారు దర్శకుడు రవి ఉదయవార్

శ్రీదేవి
author img

By

Published : Feb 26, 2019, 3:34 PM IST

శ్రీదేవి నటించిన ఆఖరి చిత్రం మామ్. 2017లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం చైనాలో విడుదల కానుంది. మార్చి 22న మామ్ చిత్రం డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు వెళ్లనున్నట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్​లో పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన చైనా పోస్టర్​ను చిత్రబృందం విడుదల చేసింది.

MOM
శ్రీదేవి

కూతురుపై జరిగిన అఘాత్యానికి తల్లి పడే ఆవేదన కోపంగా మారితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టారు దర్శకులు. బాలీవుడ్​లో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా శ్రీదేవికి జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చింది.

శ్రీదేవి, నవాజుద్దీన్ సిద్దీఖీ, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2017 జులైలో విడుదలైంది. రవి ఉదయవార్ దర్శకత్వం వహిచిన ఈ సినిమాను సునీల్ మన్​చందా, బోనీ కపూర్, నరేశ్ అగర్వాల్​లు నిర్మించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New Delhi - 26 February 2019
1. Wide of news conference
2. SOUNDBITE (English) Vijay Gokhale, Indian Foreign Secretary:
"India has been repeatedly urging Pakistan to take action against the Jaish-e-Mohammed to prevent jihadis from being trained and armed inside Pakistan. Pakistan has taken no concrete action to dismantle the infrastructure of terrorism on its soil. Credible intelligence was received that the Jaish-e-Mohammed was attempting other suicide terror attacks in various parts of the country and the fedayeen jihadis were being trained for this purpose. In the face of imminent danger, a pre-emptive strike became absolutely necessary. In an intelligence-led operation in the early hours of today, India struck the biggest training camp of the Jaish-e-Mohammed in Balakot. In this operation, a very large number of Jaish-e-Mohammed terrorists, trainers, senior commanders and groups of jihadis who were being treated for fedayeen action were eliminated."
3. Gokhale leaving at end of news conference
STORYLINE:
India on Tuesday said its fighter jets launched airstrikes on suspected militant positions in Pakistan, causing a number of deaths.
It was the latest escalation between the nuclear-armed rivals since a deadly attack on Indian troops in the disputed Kashmir region sent tensions soaring.
Speaking in New Delhi, Foreign Secretary Vijay Gokhale said a pre-emptive strike was launched on targets near Balakot, on the edge of Pakistani-ruled Kashmir, after "credible intelligence" suggested insurgents were planning various attacks in India.
At least 40 Indian troops were killed on 14 February in a suicide bombing in India's half of Kashmir, with the Pakistan-based militant group Jaish-e-Mohammad claiming responsibility.
Indian media say External Affairs Minister Sushma Swaraj, who heads India's foreign ministry, is expected to raise the Pulwama attack during talks with Russian and Chinese officials in China.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.