ETV Bharat / tv-and-theater

అమితాబ్ హాఫ్ సెంచరీ - abuishek

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సినీ కెరీర్​లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

అమితాబ్ బచ్చన్
author img

By

Published : Feb 15, 2019, 9:56 PM IST

చిత్ర పరిశ్రమలో బిగ్​ బీ అమితాబ్ బచ్చన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కవితాత్మక పోస్టును అభిషేక్ బచ్చన్ తన ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు. తండ్రి చిత్రం ముద్రించిన టీషర్ట్​ వేసుకొని ఫొటోకు పోజిచ్చాడు.
"ఐకాన్! ఆయన నాకు నాన్న మాత్రమే కాదు. ఆప్త మిత్రుడు, గురువు, విమర్శకుడు, నా అండ. ఆయన సినీ ప్రయాణం మొదలు పెట్టి నేటికి 50 ఏళ్లు. ఇప్పటికీ అదే ఇష్టంతో, ప్రేమతో వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రతిరోజును సినీ పరిశ్రమలో తన మొదటి రోజులానే భావించి పని చేస్తారు" అని అభిషేక్ పోస్ట్​ చేశాడు.
మరో 50 ఏళ్లకు సరిపడా జ్ఞానాన్ని బిగ్​బీ మనకు అందించారని అభిషేక్ ప్రశంసించాడు.

undefined
1969 ఫిబ్రవరిలో వెండితెరపై సాత్ హిందుస్తానీ చిత్రంతో ఆరంగేట్రం చేశారు అమితాబ్. తర్వాత దివార్, షోలే, మర్ద్, డాన్, కూలీ, సిల్సిలా, అగ్నిపథ్, పీకూ లాంటి అద్భుత చిత్రాల్ని ప్రేక్షకులకు అందించారు.
హీరోగానే కాకుండా సహాయ పాత్రల్లోనూ, విభిన్న పాత్రల్లోనూ తనదైన నటనతో అదరగొడుతూ ముందుకెళ్తున్నారు అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు.

Jhansi (Uttar Pradesh), Feb 15 (ANI): While addressing the public rally in Uttar Pradesh's Jhansi, Prime Minister Narendra Modi said, "Conspirators of Pulwama attack will be punished, our neighbouring country has forgotten that this is a new India. Pakistan is going through an economic crisis; Pakistan is roaming around with its begging bowl but it's not getting help from the world." "Our neighbours' intentions will be given a befitting reply by the people of India. All major world powers are standing with us and supporting us. The messages I have received show that they are not only sad, they are angry too. Everyone is in favour of ending terrorism," PM added.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.