ETV Bharat / cinema

టికెట్ లేకుంటే మీ టైంవస్తుంది.! - అప్​నా టైమ్ ఆయేగా

తేరా టైమ్ ఆయేగా... బినా టికెట్ ఆయా హై తో పకడా జరూర్ జాయేగా(టిక్కెట్ లేకుండా వస్తే పట్టుబడకుండా వెళ్లలేరు..) అనే పంక్తులు నెటిజన్లను విపరీతంగా అలరిస్తున్నాయి.

ticketless-journey-is-punishable
author img

By

Published : Feb 20, 2019, 12:34 AM IST

అప్​నా టైమ్ ఆయేగా.. గల్లీబాయ్ చిత్రంలోని ఈ పాట ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇదే పాటను కొద్దిగా మార్పులు చేసి తేరా టైమ్ ఆయేగా(నీ టైమ్ వస్తుంది).. అంటూ పశ్చిమ రైల్వే వినూత్న ప్రచారం చేస్తోంది. విషయం ఏంటంటే టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ టీటీలకు దొరక్కుండా తిరిగే వాళ్ల కోసం ఈ పాటను విడుదల చేసింది పశ్చిమ రైల్వే.
తేరా టైమ్ ఆయేగా...బినా టికెట్ ఆయా హై తో పకడా జరూర్ జాయేగా(టిక్కెట్ లేకుండా వస్తే పట్టుబడకుండా వెళ్లలేరు) అనే పంక్తులు నెటిజన్లను విపరీతంగా అలరిస్తున్నాయి. నిమిషం పాటు సాగే ఈ పాట అంతర్జాలంలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

  • A special message for some of our fellow passengers who travel in local trains without a ticket. Western Railway requests you to travel with an appropriate ticket, as travelling without a ticket is not only a punishable offence but is also a social crime. #TeraTimeAayega pic.twitter.com/Za1gBF6Kzu

    — Western Railway (@WesternRly) February 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • దీనికి మద్దతుగా కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అవుతోంది. టిక్కెట్ లేని ప్రయాణం శిక్షార్హం మాత్రమే కాదు.. సామాజిక నేరమని వివరించింది పశ్చిమ రైల్వే జోన్.
undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.