ETV Bharat / cinema

గల్లీబాయ్​గా మెగాహీరో...?

గల్లీబాయ్ తెలుగు రీమేక్​లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించనున్నాడని సమాచారం.

author img

By

Published : Feb 20, 2019, 10:16 AM IST

గల్లీబాయ్ రణ్​వీర్ సింగ్

బాలీవుడ్​ హీరో రణ్​వీర్ సింగ్ స్ట్రీట్ ర్యాపర్​గా నటించిన చిత్రం గల్లీబాయ్. ఈ మధ్యే విడుదలై.. పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోందీ సినిమా. రూ. 100 కోట్ల కలెక్షన్​కు చేరువలో ఉంది. బాలీవుడ్​లో విజయవంతమైన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని సమాచారం. అందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్​ తేజ్ లేదా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్నారట.

సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్

అల్లు అరవింద్​కు చెందిననిర్మాణసంస్థగీతా ఆర్ట్స్ ఆ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుందని టాక్. అదే నిజమైతే హిట్​ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్​ తేజ్ కెరీర్​ ఊపందుకుంటుందనడంలో సందేహం లేదు.

undefined

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 20 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0040: US UT Hiker Quicksand Rescue-Quicksand Re Must Credit UTAH DPS 4196980
Hiker rescued from quicksand at Utah park
AP-APTN-0040: US CA Natl Emergency Lawsuit AP Clients Only 4196981
California AG: Trump 'fabricating' border crisis
AP-APTN-0020: Cuba Venezuela AP Clients Only 4196975
Cuban FM denies Cuban troops in Venezuela
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.