ETV Bharat / cinema

వంద సినిమాల కోడి - kodi ramakrishna

వంద చిత్రాలకు పైగా తెరకెక్కించిన దర్శకుడు కోడి రామకృష్ణ "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు.

కోడి రామకృష్ణ
author img

By

Published : Feb 22, 2019, 6:36 PM IST

కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య"(1981). చిరంజీవి మాధవి జంటగా నటించారు. దాసరి నారాయణరావుని డైరక్టర్​గా పరిచయం చేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.

తరంగిణి సినిమానే తొలి చిత్రంగా తీద్దామనుకున్నప్పటికీ... "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" చిత్రంతోనే దర్శకుడయ్యారు కోడి రామకృష్ణ. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకునిగా అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో వంద సినిమాలు తీసిన దర్శకుల్లో కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్​లు మాత్రమే ఉన్నారు.

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం

New Delhi, Feb 19 (ANI) : A new study revealed that patients receiving hormone therapy as a part of their gender-transition treatment are at an elevated risk of developing cardiovascular diseases, including strokes, heart attacks and blood clots. "In light of our results, we urge both physicians and transgender individuals to be aware of this increased cardiovascular risk," said study author .Past research has shown that hormone therapy increases cardiovascular risk among people receiving it to alleviate symptoms of menopause, yet research evidence remains scarce on the effects of hormone treatment in people undergoing gender transition . Transgender women, who were receiving hormones as part of their transition had more than twice as many strokes as women and nearly twice as many strokes as men.Transgender men, who received hormones, had a more than three-fold elevation in heart-attack risk compared with women .In previous studies it has been shown that triglyceride and insulin levels, for example, have both increased as a result of estrogen therapy and both are known to promote clogging and inflammation of the blood vessels. Additionally, estrogen therapy can render the blood more prone to clotting, which may explain the higher rate of strokes and blood clots observed in transgender women, the authors said.The rise in heart attack risk observed in transgender men receiving testosterone may be explained partly by the hormone's tendency to make the blood stickier.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.