ETV Bharat / cinema

ధైర్యం నేర్పిన అక్షయ్​

author img

By

Published : Feb 21, 2019, 6:42 PM IST

అక్షయ్ కుమార్ ప్రముఖ బాలీవుడ్ నటుడే కాదు మంచి మార్షల్ ఆర్ట్స్​ కళాకారుడుగానూ పేరుంది. ఇవే పాఠాలను విద్యార్థులకు నేర్పుతున్న వీడియో ఒకటి సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ధైర్యం నేర్పిన అక్షయ్​

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్​ కుమార్ స్కూల్ విద్యార్థినులకు ఆత్మరక్షణ పాఠాలు నేర్పించాడు. ఠానేలోని ఓ పాఠశాలలో వివిధ పాఠశాలలకు చెందిన 2వేల మంది అమ్మాయిలు పాల్గొన్నారు. అక్షయ్​కుమార్ పాఠాలు నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరలైంది.

విద్యార్థినులకు శిక్షణ ఇస్తూ..
  • మహిళా సమస్యలపై ప్యాడ్​మాన్​ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న ఈ నటుడు... ఈ విధంగా సామాజిక అంశాలపై ముందుకు రావటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్యాడ్​ మాన్​ వంటి చిత్రం తరవాతే... సమాజంలో నెలసరి సమస్యలపై మాట్లాండేదుకు మహిళలు ధైర్యం చేస్తున్నారు. ఎన్నో అవగాహన కార్యక్రమాలు కల్పించి ఆ సినిమా ఎంతో మందిలో ఆత్మస్థైర్యం నింపింది.

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్​ కుమార్ స్కూల్ విద్యార్థినులకు ఆత్మరక్షణ పాఠాలు నేర్పించాడు. ఠానేలోని ఓ పాఠశాలలో వివిధ పాఠశాలలకు చెందిన 2వేల మంది అమ్మాయిలు పాల్గొన్నారు. అక్షయ్​కుమార్ పాఠాలు నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరలైంది.

విద్యార్థినులకు శిక్షణ ఇస్తూ..
  • మహిళా సమస్యలపై ప్యాడ్​మాన్​ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న ఈ నటుడు... ఈ విధంగా సామాజిక అంశాలపై ముందుకు రావటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్యాడ్​ మాన్​ వంటి చిత్రం తరవాతే... సమాజంలో నెలసరి సమస్యలపై మాట్లాండేదుకు మహిళలు ధైర్యం చేస్తున్నారు. ఎన్నో అవగాహన కార్యక్రమాలు కల్పించి ఆ సినిమా ఎంతో మందిలో ఆత్మస్థైర్యం నింపింది.
RESTRICTION SUMMARY: NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto 1 or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
SHOTLIST:
IRIINN - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Bandar Abbas - 21 February, 2019
++QUALITY AS INCOMING++
1. SOUNDBITE (Farsi) Admiral Hossein Khanzadi, Iranian navy chief:
"God willing, the big navy drill called Velayat 97 will be held in an area as big as 2 million square kilometers, including the strait of Hormuz, Makran coasts, the sea of Oman and northern part of the Indian ocean up to the 10th parallel north."
2. Cutaway of Khanzadi speaking
3. SOUNDBITE (Farsi) Admiral Hossein Khanzadi, Iranian navy chief:
"In a drill phase called 'show of power' warships, destroyers, submarines, anti-submarine helicopters, anti-surface helicopters  as well as recoinassense planes will practice in the vast area. They will practice firing various sorts of projectiles including missiles and torpedoes, and various light and heavy weapons will be used."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Iran's navy says it will hold an annual drill in the strategic Strait of Hormuz as pressure mounts on the country months after the United States re-imposed sanctions on Iran, targeting its vital oil sector.
The strait is located at the mouth of the Persian Gulf and is crucial to global energy supplies, with about a third of all oil traded at sea passing through it.
Iranian Adm. Hossein Khanzadi told state TV on Thursday the 3-day maneuvers will start on Friday and extend as far as the Sea of Oman and the fringes of the Indian Ocean.
He said submarines, warships, helicopters and surveillance planes will participate in the drill, dubbed as "Velayat-97." The exercise will include missile launches from the vessels.
Iran regularly holds maneuvers in the strait.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.